తెలంగాణలో ఒంటరిగానే పోటీ..దక్షిణాది రాష్ట్రాలపై మా ఫోకస్ ఉంది: కేంద్ర హోంమంత్రి అమిత్షా

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు ఉండదని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా అన్నారు. అలాగే ఇకపై ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఒంటిరిగానే పోటీ చేసి అధికారంలోకి రావాలనేది తమ లక్ష్యమన్నారు.