తెలంగాణలో పలుజిల్లాల్లో గాలివాన బీభత్సం.. తడిసిన ధాన్యం..అన్నదాత ఆగమాగం

పొద్దున్నుంచి నిప్పుల కుంపటిలా మారిన తెలంగాణలో సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారింది. ఆదివారం (మే3) రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల వడగండ్ల వానలు పడ్డాయి. మరికొన్ని చోట్ల ఈదురు గాలులు బీభ్సత్సం సృష్టించాయి.