తెలంగాణ అన్నవరం.. గూడెం గుట్టకు మహర్దశ..గర్భగుడి మినహా టెంపుల్ ప్రాంగణం విస్తరణ

మంచిర్యాల, వెలుగు: తెలంగాణ 'అన్నవరం'గా ప్రసిద్ధి చెందిన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయం పునర్నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం కలిగింది