తెలంగాణ సీఎంఓలో కీలక మార్పులు..సీఎం సలహాదారుగా రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్. శ్రీధర్

ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్. శ్రీధర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు