తొలి, మలి దశ ఉద్యమాల దిక్సూచి కేశవరావ్ జాదవ్ : వక్తలు

వక్తలు తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల దిక్సూచి ప్రొ. కేశవరావ్​ జాదవ్ అని..ఆయన జీవితం మానవ, ప్రజాస్వామ్య విలువలు ఉట్టిపడేలా కొనసాగిందని వక్తలు కొనియాడారు. వక్తగా, మేధావిగా, ఓ మానవతావాదిగా సమాజానికి జాదవ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.