తాళ్లపేట కాంగ్రెస్ లో ఫ్లెక్సీ వివాదం..రెబల్ సర్పంచ్, అనుచరుల రాస్తారోకో

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీని మంగళవారం రాత్రి కొందరు ధ్వంసం చేశారు. అయితే ఇది మరో వర్గం చర్యేనని కాంగ్రెస్ రెబల్ సర్పంచ్వర్గం ఆరోపిస్తుండడంతో వర్గపోరు ముదురుతోంది.