దుబ్బాక మున్సిపాలిటీలో ఆసక్తికర ఘటన.. లక్కీ డ్రాలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం

దుబ్బాక మున్సిపాలిటీ 3వ వార్డులో ఉత్కంఠ పోరు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో అధికారులు రెండుసార్లు రీ-కౌంటింగ్ నిర్వహించారు. ఫలితం మారకపోవడంతో చివరకు లక్కీ డ్రా తీశారు.