దుబాయ్లో యాక్సిడెంట్.. జగిత్యాలకు చెందిన ముగ్గురు మృతి

దుబాయ్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు. వీరు షార్జాలోని ఒక కంపెనీలో పని ముగించుకుని ఇంటికి వస్తుండగా.. వీరు ప్రయాణిస్తున్న బస్.. లారీని ఢీకొట్టడంతో ప్రమాదం