మహారాష్ట్రలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక అంగన్వాడీ వర్కర్ బాలిక ఛాతిపై తన్నడంతో చిన్నారి మెట్లపై నుంచి దొర్లి పడిపోయింది. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.