దేశాభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాది..కులగణన తర్వాత తెలంగాణ అభివృద్ధి నమూనా: సీఎం రేవంత్ రెడ్డి

దేశ అభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాది అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యా విప్లవం, నైపుణ్యాభివృద్ధి, ప్రపంచ స్థాయి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి అవసరమని సీఎం పేర్కొన్నారు.