ధర్మపురి అర్వింద్, జగ్గారెడ్డి క్షమాపణ చెప్పాలి : తెలంగాణ పోలీసు అధికారుల సంఘం

మున్సిపల్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీసులను ఉద్దేశించి నిజా మాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన అనుచిత, బెదిరింపు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలంగాణ పోలీసు అధికారు ల సంఘం పేర్కొన్నది.