నిజామాబాద్ జిల్లా కమిషనరేట్ లో .. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.16 లక్షల జరిమానా
నిజామాబాద్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఈ నెల 18 నుంచి 23 వరకు చేపట్టిన డ్రంకెన్స్డ్ డ్రైవ్లో 162 మందిపై కేసులు నమోదుకాగా వారి నుంచి కోర్టు రూ.16 పెనాల్టీ వసూలు చేసినట్లు సీపీ సాయి చైతన్య లక్షల తెలిపారు.