నేటితో ముగియనున్న సర్‌ మ్యాపింగ్‌ స్పెషల్‌ డ్రైవ్‌

: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై కొందరికి అపోహలు ఉన్నాయి. 2002లో ఓటు ఉంటే అప్పటి చిరునామాను ఇప్పుడు ధ్రువీకరించుకోకుంటే జాబితా నుంచి ఓటు తొలగిపోతుందని భయపడుతున్నారు. అవగాహనతో మెలిగితే ఎలాంటి సమస్య ఉండదు. సర్‌ సర్వే ప్రారంభించడానికి ముందు పాత ఓటర్ల జాబితాను స్తంభింపచేస్తారు. దేశంలో ఎక్కడైనా ఒకచోట ఓటుహక్కు ఉండవచ్చు. ఒకటికంటే ఎక్కువ ఓట్లు ఉంటే సర్‌తో అవి తొలగిపోతాయి. అందుకే ఓటర్లు తమ ఓటు ఎక్కడ ఉండాలో అక్కడి జాబితాలో తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలి.