Eradication of Child Labour బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత

Eradication of Child Labour is Everyone's Responsibility
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత అని రెండో అదనపు జిల్లా న్యాయాధికారి ఎం.మాధురి అన్నారు. శుక్రవారం ప్రపంచ బాల కార్మికత వ్యతిరేక దినం పురస్కరించుకుని జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో పార్వతీపురం కోర్టు ఆవరణలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు.