నేటి నుంచి విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో చదువుతున్న 43.30 లక్షల మంది విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ మంగళవారం వెల్లడించారు.