వెలుగు ఓపెన్ పేజీ.. కన్నెపల్లి పంపులు.. నిజాలు వర్సెస్ ప్రచారాలు
గోదావరిలో నీరు కనిపించగానే కాళేశ్వరం మోటార్లు నడపాలంటూ వినిపిస్తున్న వాదనలు వినడానికి ఇంపుగా.. సొంపుగానే ఉన్నాయి. కానీ నదీ ప్రవాహం కనిపించడం వేరు.. మోటార్లు నడిచేందుకు అవసరమైన నీటిమట్టం ఉండటం వేరు.