నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 561 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 24,052.05 వద్ద ముగిసిన నిఫ్టీ!

అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలు, పశ్చిమాసియాలో మళ్లీ రాజుకున్న భౌగోళిక ఉద్రిక్తతలు ఇవాళ భారత స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. ఉదయం ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న మార్కెట్లు, ఇవాళ్టి ట్రేడింగ్ ముగిసే సమయానికి కూడా కోలుకోలేకపోయాయి.