ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లకు అలర్ట్.. సర్ గడువు పొడిగింపు.. సవరించిన షెడ్యూల్ ఇదే!

ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లకు కీలక అప్డేట్ వచ్చింది. SIR గడువు పొడిగించారు. మరో 10 రోజులు పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకుంది. సవరించిన షెడ్యూల్ చూడండి.