Avengers Doomsday: 5 నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్స్.. థియేటర్లలోకి రాకముందే 'అవెంజర్స్: డూమ్స్‌డే' రికార్డుల వేట!

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అవెంజర్స్: డూమ్స్‌డే' సినిమాపై మరోసారి భారీ హైప్ నెలకొంది. ఈ మూవీవిడుదలకు ఇంకా ఐదు నెలల సమయం ఉండగానే.. డిస్నీ తీసుకున్న కీలక నిర్ణయం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.