సార్.. మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా?.. సీఎం విజయ్ రియాక్షన్‍కు నెటిజన్ల ఫిదా

తమిళనాడు సీఎం విజయ్ మరోసారి తన సింప్లిసిటీ నిరూపించుకున్నారు. ఓ అభ్యర్థి చేసిన రిక్వెస్ట్ ను చిరునవ్వుతో అంగీకరించి అందరి మనసులు గెలుచుకున్నారు.