Ram Charan-Upasana : రామ్ చరణ్-ఉపాసన కొత్త లగ్జరీ ఫామ్‌హౌస్.. ఊరు చివర 5 ఎకరాల్లో మెగా సామ్రాజ్యం!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ సినిమాలతోనే కాదు.. వ్యాపారాలు, పెట్టుబడులు, లగ్జరీ ఆస్తులతో కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. హైదరాబాద్ శివారులోని చెవెళ్ల–మోకిలా ప్రాంతంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన విలాసవంతమైన చరణ్ ఫామ్‌హౌస్ ఇప్పుడు పూర్తిగా సిద్ధమైంది.