పితృసమానులైన ముద్రగడ మరణవార్త తీవ్రంగా కలిచివేస్తోంది.. వైఎస్ జగన్ ఎమోషనల్

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ముద్రగడ మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్న జగన్.. కోలుకుంటున్నారని, తిరిగి తమ మధ్యకు వస్తారని ఆశించామన్నారు. కానీ ఈలోపే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని ఎమోషనల్ అయ్యారు. ముద్రగడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వైఎస్ జగన్.. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.