What Went Wrong? ఏ కష్టమొచ్చిందో?

What Went Wrong? గిరిజన మహిళకు ఏ కష్టమొచ్చిందో ఏమో! పార్వతీపురం తహసీల్దార్‌ కార్యాలయం ప్రాంగణంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.