'Thalliki Vandanam' Only with Aadhaar Linkage
పిల్లల చదువుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం పొందాలంటే తల్లుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి. ఇది లేకుంటే అర్హత ఉన్నా పథకం పొందలేం. తల్లలు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవ్వదు. అన్ని వివరాలు పక్కాగా ఉండడం అత్యంత కీలకం.