దేశంలో ఫస్ట్ టైం కావొచ్చు : జైలులో ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ కౌన్సిలర్..!
ప్రమాణ స్వీకారం... ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీలో గవర్నర్ సమక్షంలో, ఎంపీలు అయితే పార్లమెంట్ లో రాష్ట్రపతి సమక్షంలో, కౌన్సిలర్లు అయితే... మున్సిపల్ ఆఫీసులో జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో