బౌలింగ్‌లో అదరగొట్టిన భారత్.. బ్యాటింగ్‌లో తడబడిన ఇంగ్లాండ్.. టార్గెట్ ఎంతంటే..?

బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో బిగ్ ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. ఒకానొక దశలో భారత బౌలర్ల ధాటికి కనీసం 150 పరుగులు కూడా దాటడం గగనమే అనుకున్న ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టును ఇద్దరు ప్లేయర్స్ ఊహించని రీతిలో ఆదుకున్నారు.