వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి కన్నుమూత..

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి మృతిచెందారు. అనారోగ్య సమస్యలతో చికిత్సపొందుతూ ఈరోజు (మంగళవారం) సాయంత్రం 6 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.