ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం.. కాపు నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (73) కాసేపటి క్రితం కన్నమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ, శ్వాస సంబంధిత వ్యాధితో...