నీట్ యూజీ విద్యార్థులకు ఎన్టీఏ అలర్ట్.. నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే పరీక్ష ఫీజు రీఫండ్, ఎలా చెక్ చేసుకోవాలంటే?

నీట్ యూజీ రాసే లక్షలాది మంది అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక కీలకమైన సూచన చేసింది. పరీక్ష ఫీజును నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోకే రీఫండ్ చేస్తామని వెల్లడించిన ఎన్‌టీఏ.. తాజాగా విడుదల చేసిన రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకునే ముందే అభ్యర్థులు తమ బ్యాంక్ వివరాలను ధ్రువీకరించుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఒకవేళ సర్వర్ సమస్యల వల్ల హాల్ టికెట్ డౌన్‌లోడ్ కాకపోయినా, వివరాల్లో తప్పులున్నా విద్యార్థులు ఏం చేయాలో చూసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.