నీట్ రీ ఎగ్జామ్ టైం పెంపు .. 195 నిమిషాలకు పెంచిన ఎన్టీఏ

ఈ నెల 21న జరగనున్న నీట్ (యూజీ)-–2026 రీ ఎగ్జామ్ కు హాజరయ్యే విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక అప్డేట్ ఇచ్చింది. పరీక్ష సమయాన్ని  మరో 15 నిమిషాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.