నాడు కృష్ణాలో.. నేడు గోదావరిలో ద్రోహం.. బనకచర్లకు పాలమూరుతో లింక్ పెట్టడమంటే తెలంగాణ జలహక్కులను కాలరాయడమే: హరీశ్‌రావు
హైదరాబాద్, వెలుగు: గోదావరి– నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పాలమూరుతో లింకు పెట్టడమంటే తెలంగాణ జల హక్కులను కాలరాయడమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు
జూన్ 8, 2026
1