నేడు మిడ్జిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి

సరిగ్గా 20 ఏళ్ల కిందట తనకు ప్రజాప్రతినిధిగా జన్మనిచ్చిన మిడ్జిల్‌ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డి మిడ్జిల్‌కు వెళ్లనున్నారు.