నడి సముద్రంలో ఆయిల్ ట్యాంకర్‎పై ఇరాన్ మెరుపు దాడి.. భారతీయుడు మృతి

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా గల్ఫ్ ఆఫ్ ఒమన్‎లోని హార్మూజ్ జలసంధిలో ఓ ఆయిల్ ట్యాంకర్‎పై ఇరాన్ మెరుపు దాడులు చేసింది.