నిత్యావసర వస్తువుల కల్తీకి చెక్.. హైడ్రా తరహాలో స్పెషల్ ఫోర్స్.. సెర్చ్, సీజ్, భారీగా ఫైన్లు

రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల కల్తీని కట్టడి చేసేందుకు హైడ్రా తరహాలో ఒక స్పెషల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సన్నాహాలు చేస్తోంది. సీనియర్ ఐపీఎస్‌ను ఈ ఫోర్స్‌కు బాస్‌గా నియమించి.. పలు శాఖల అధికారులను కేటాయించనున్నారు. సీఎం ఆదేశాలతో ఇప్పటికే ఈ స్పెషల్ ఫోర్స్ ప్రతిపాదనలు రెడీ కాగా.. త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.