నేను ఎప్పుడూ వయిలెన్స్ను ప్రోత్సహించను.. కావాలనే బీఆర్ఎస్ నాయకులు మాపై దాడి: మంత్రి వివేక్
క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో జరిగిన దాడి ఘటనపై స్పందించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కావాలనే బీఆర్ఎస్ నాయకులు మాపై ఉద్దేశ్య పూర్వకంగా దాడులు చేశారన్నారు.