'నేను వీడియో తీస్తే మరో విమానం కూలిపోతుందేమో..!'

దేశ విమానయాన చరిత్రలోనే అత్యంత ఘోరమైన అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి సరిగ్గా ఏడాది పూర్తైంది. నాటి ప్రమాదానికి ప్రత్యక్ష సాక్షిగా ఉండి.. ఏరోప్లేన్ బాయ్‌గా పేరొందిన ఆర్యన్ అనే యువకుడికి ఆనాటి భయాలు వెంటాడుతున్నాయట.