నార్లాపూర్ హెడ్ రెగ్యులేటర్‌‌ను పరిశీలించిన సీఎం.. భూ నిర్వాసితులకు కీలక హామీ

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని నార్లాపూర్ రిజర్వాయర్ పనులను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పరిశీలించారు.