నార్వే చెస్ విజేత ప్రజ్ఞానందకు సీఎం విజయ్ సత్కారం..

నార్వే చెస్ 2026 టోర్నమెంట్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనతో సరదాగా చదరంగం కూడా ఆడారు.