నర్సింగ్ ఆఫీసర్ల ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ రిజ్.. వెబ్సైట్లో 40,423 మంది అభ్యర్థుల మార్కుల లిస్ట్

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చివరి దశకు చేరింది. 2,322 పోస్టుల భర్తీకి సంబంధించి ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టును రాష్ట్ర మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) బుధవారం విడుదల చేసింది.