నల్లా మంచి నీళ్లు తాగి ఏడుగురు చనిపోయారు..!

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఎన్నో అవార్డులు అందుకున్న ఇండోర్‎ సిటీలో దారుణం జరిగింది. భగీరత్‌పుర ప్రాంతంలో కలుషిత నీరు తాగి ఏడుగురు మరణించారు.