నీళ్లపై హీట్!.. ఇయ్యాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. కృష్ణా, గోదావరి జలాల అంశమే ప్రధాన ఎజెండా

రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కృష్ణా, గోదావరి నీళ్ల అంశమే ఈసారి సమావేశాల్లో ప్రధాన ఎజెండా కానుంది. కృష్ణా, గోదావరి జలాల వాటాలు, ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై చర్చించనున్నారు.