నవ్వులు పంచే అనుమాన పక్షి.. ‘డిజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో

రాగ్ మయూర్ హీరోగా, ‘డిజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘అనుమాన పక్షి’. మెరీన్ హీరోయిన్‌గా నటించగా, సీనియర్ హీరోయిన్ రాశి కీలక పాత్ర పోషించారు. రాజీవ్ చిలకా, రాజేష్ జగతియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.