నువ్వు ఫ్యూచర్లో ఇండియా కెప్టెన్ అవుతావ్.. తిలక్ వర్మకు గౌతమ్ గంభీర్ హింట్!

Future India Captain Tilak Varma: టీమిండియా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యాటర్, మన హైదరాబాద్ పొరగాడు తిలక్ వర్మ (Tilak Varma) కు భారీ ప్రమోషన్ దక్కింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ముందు భారత టీ20 జట్టులో (India T20I Team) ఒక పెద్ద మార్పు చోటు చేసుకుంది.