నేవీ సిబ్బంది భద్రతలో కేంద్రం విఫలం : అసదుద్దీన్‌‌

అంతర్జాతీ య జలాల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రతను కాపాడడంలో మోదీ ప్రభుత్వం విఫ లమవుతోందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.