పీఎం వాణి అమలుపై పెమ్మసాని సమీక్ష.. కీలక నిర్ణయాలు

ప్రతి పౌరుడికి వైఫై లక్ష్యంగా పీఎం వాణి సేవలు అందించాలని అధికారులను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. 15, 30, 60 నిమిషాల ఇంటర్నెట్ వినియోగ ప్లాన్లు అందుబాటులోకి తీసుకురావాలని వారికి స్పష్టం చేశారు.