పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను స్విట్జర్లాండ్‌లో హత్యకు మొసాద్ ప్లాన్..!

అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తోన్న దేశాల్లో పాకిస్థాన్‌ కూడా ఒకటి. తొలి విడత చర్చలు ఇస్లామాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. పలుసార్లు వాయిదాల అనంతరం అమెరికా, ఇరాన్ తాత్కాలిక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. తదుపరి శాశ్వత ఒప్పందం కోసం జెనీవా వేదికగా మంగళవారం చర్చలు జరిగాయి. అయితే, ఈ సమయంలోనే పాకిస్థాన్ సైన్యాధిపతి అసీమ్ మునీర్‌ను అంతం చేయడానికి ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ ప్లాన్ చేసినట్టు ప్రముఖ జర్నలిస్ట్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.