పోక్సో కేసులను నిర్లక్ష్యం చేయొద్దు.. 60 రోజుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలి

వనపర్తి, వెలుగు: పోక్సో, ఎస్సీ/ఎస్టీ కేసుల్లో 60 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని మల్టీజోన్-2 హైదరాబాద్ ఐజీపీ షానవాజ్ ఖాసీం ఆదేశించారు. ప్రతి కేసుకు స్పష్టమైన ‘ప్లాన్ ఆఫ్ యాక్షన్’ ఉండాలని, రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు.