పట్టభద్రుల ‘ఎమ్మెల్సీ’పై బీజేపీ గురి

వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇప్పటి నుంచే ప్రత్యేక కార్యచరణ ప్రారంభించింది.