పట్టాలేని రైతులకు యూరియా తిప్పలు!..జాగీర్దారీ, సీలింగ్, పోడు రైతులకు కష్టాలు

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలు లేని రైతులు, ఆన్‌‌లైన్‌‌లో వివరాలు తప్పుగా నమోదైన చాలామంది రైతులు యూరియా కోసం అవస్థలు పడాల్సివస్తోంది.