పెట్రోల్ జీఎస్టీ కిందకు తీసుకొస్తే లీటర్‌కు రూ.34 తగ్గుతుందా..? ఇవిగో అసలైన లెక్కలు..

దేశంలో ఇంధన ధరల మంట సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. గడిచిన 8 రోజుల్లోనే 3 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద మార్కును దాటేసింది.